ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో ఒక పెళ్ళిలో తుపాకీలు సందడిచేశాయి.పెళ్లిలో తుపాకీలను కాలుస్తూ యువకులు సందడిచేసారు. ఘజియాబాద్ పట్టణంలో జరిగిన పెళ్ళిలో యువకులు తుపాకీలు పట్టుకొని డిస్కో డాన్స్ లు చేస్తూ డీ.జే. లైట్స్ ను కాల్చారు. బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కంట్రీ మేడ్ గన్ లతో కాల్పులుచేశారు. వారు చేసిన పనితో అక్కడివారంతా భయాందోళనలకు గురయ్యారు.
పెళ్ళిలో తుపాకీలు సందడి…

