మోసం మరియు ఫోర్జరీ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐ.ఏ.ఎస్. ట్రైనీ పూజా ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం రద్దు చేసింది. పూజా ఖేద్కర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు యూ.పీ.ఎస్.సీ. గుర్తించింది మరియు భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు మరియు ఎంపికల నుండి ఆమెను డిబార్ చేసింది. యూ.పీ.ఎస్.సీ. అందుబాటులో ఉన్న రికార్డులను జాగ్రత్తగా పరిశీలించి సీ.ఎస్.ఈ.-2022 నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆమె దోషిగా తేలింది.
పూజ ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వం రద్దుచేసిన యూపీ.ఎస్.సీ. …

