Viral

పశ్చిమ గోదావరి జిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం…

00_613a0bdc7d662

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడేరు వెళ్తున్న ఒక సర్వీస్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో ఆ ఆటోలో ఉన్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దానితో పాటు మరొక ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. అక్కడ స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆటోనుంచి మయట్లకు తీసి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి కరలించారు. మృతి చెందిన వారు ముత్యాలపల్లికి చెందిన వాసుదేవ, నాగరాజుగా పోలీసులు తెలిపారు. వారందరూ తూర్పుపాలెంలో జరుగుతున్న ఆసరా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి గురయినట్లు అధికారులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.