Viral

స్థలాలు చూపించేవరకు రిజిస్ట్రేషన్లు ఆపండి…

WhatsApp Image 2024-02-13 at 4.23.18 PM

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురంలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలు చూపించకుండా సచివాలయం అధికారులు రిజిస్ట్రేషన్లు మొదలెట్టారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకుగాను పట్టాల రిజిస్ట్రేషన్ లను నిరసిస్తూ లబ్ధిదారులు వీ.కే. రాయపురం వద్ద ఉన్న కాకినాడ ప్రధాన కెనాల్ రోడ్ పై భారీ ఎత్తున రాస్తారోకో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు న్యాయం చేకూరేవరకూ రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆందోళన చేసారు. ఈ నిరసన కార్యక్రమానికి కుర్రా రాజు, గొల్లపల్లి సర్వేశ్వరరావు, రజనీలు మద్దత్తు పలికారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.