Viral

నేపాల్ లో మంటల్లో పడిన విమానం… 18 మృతి…

Nepal-Airlines

బుధవారం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ సమయంలో రన్‌వే నుండి జారిపడి మంటల్లో ఒక చిన్న విమానం చిక్కుకుపోయింది. ఆ ప్రమాదంలో 18 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు సంభందిత అధికారలు తెలిపారు. అయితే పైలట్‌ను ఆ మంటలనుంచి రక్షించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానిక క్యారియర్ శౌర్య ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న ఈ విమానం నిర్వహణ తనిఖీల కోసం ఇద్దరు సిబ్బంది, 17 మంది సాంకేతిక నిపుణులను పోఖారా నగరానికి తీసుకువెళుతున్నట్లు విమానాశ్రయ భద్రతా చీఫ్ అర్జున్ చంద్ ఠాకూరి తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.