కొత్తగా ఏర్పాటైన మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ సమావేశం ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో తన కొత్త క్యాబినెట్ మరియు మంత్రుల మండలితో కలిసి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
నేడు మోదీ తొలి కేబినెట్ సమావేశం జరిగే అవకాశం…

