Political

నేడు కాకినాడ బహిరంగ సభలో పాల్గోనున్న టీ.డీ.పీ. అధినేత…

maxresdefault

ఈ రోజు సాయంత్రం కాకినాడ సంత చెరువు దగ్గర జరిగే బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేయుచున్న సందర్భంగా మనమందరం వారికి స్వాగతం పలకడానికి జనసైనికులు, జనసేన, తెలుగుదేశం, బీ.జే.పీ. పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, శ్రేయోభిలాషులు భారీగా వాహనాలతో  రావాలని ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు అలియాస్ నానాజీ కోరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిగిన హెలిపాడ్ నందు తూరంగి గ్రామ వెలమల రామాలయం అంగన్వాడీ పుంత ప్రాంతానికి సాయంత్రం 5:00 గంటలకు చేరుకోవాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.