Exclusive

నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పంతం నానాజీ…

WhatsApp Image 2024-02-23 at 8.02.10 AM

జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ అధ్వర్యంలో స్ధానిక గంగరాజు నగర్ లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన, దేశం తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కోలాహలం మధ్య ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీ, భాజాపా, జన సేన పార్టీ కార్యకర్తలు, నాయకుల సమిష్టి సహకారంతో కృషి చేసి విజయం సాధించడం జరుగుతుందని తెలిపారు. తనపై అభిమానంతో నూతన కార్యాలయం ప్రారంభ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు,టీడీపీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, పేరాబత్తుల రాజశేఖర్, నులుకుర్తి వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.