Political

నువ్వు సిద్ధం అంటే మేమూ సిద్ధమే…

WhatsApp Image 2024-03-04 at 7.15.33 AM

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జనసేన తెలుగుదేశం తొలి జాబీతాన్ని విడుదలచేసింది. అందులో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించారు.ఈ సందర్బంగా బోగాపురం జనసేన కార్యాలయలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఇది మనం చేసుకున్న అదృష్టమని పవన్ కళ్యాణ్ నోటివెంట మొదటి పేరు నెల్లిమర్ల నియోజకవర్గం రావడం ఇప్పటివరకు మనం చేసిన కష్టం యొక్క ఫలితమే అని తెలియజేశారు.

ప్రతి ఒక్కరూ ఈ జగన్నాసురుడిని, వైకాపా ప్రభుత్వాన్ని దింపే విధంగా అందరూ కృషి చేయాలని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో చేయవలసిన కార్యాచరణ, తెలుగుదేశం పార్టీ నేతలతో,కార్యకర్తలతో ఎలా ముందుకు సాగాలి అనేదానిపై నాయకులకు జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు.ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఈ రెండు నెలలు అహర్నిశలు శ్రమించి పార్టీ యొక్క గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లి చెప్పాలని వివరించారు. ఈ సమవేశానికి నెల్లిమర్ల నలుమూలల నుండి వీర మహిళలు, జనసైనికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.