అంగన్వాడిలు చేస్తున్న న్యాయ పోరాటం 11వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుతవపరంగా ఎటువంటి హామీలు రాకపోవడంతో అంగన్వాడీ లు సరికొత్త రీతిలో తమ నిరసనను తెలిపారు. తుని పట్టణంలో తాండవ నదిలో కి దిగి నిరసనను తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని నిరసనను తెలిపారు.
నీటిలో దిగి నిరసన తెలిపిన అంగన్వాడీలు…

