Exclusive

నిరుద్యోగ సమస్యలపై సమీక్ష నిర్వహించాలి…

hemanth kumar

నిరుద్యోగులకు తొలి సంతకం మెగా డీఎస్సీ మీద పెట్టినట్లుగానే , అసెంబ్లీ సమావేశాలలో కూడా నిరుద్యోగ సమస్యలపై సమీక్ష నిర్వహించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయమం హేమంత కుమార్ కోరారు.అలాగే గ్రూప్ 2 రెండు నెలలు వాయిదా వెయ్యాలని, గ్రూప్ వన్ మరియు డిప్యూటీ డి.ఈ.ఓ. ఉద్యోగాలకు ఎంపిక విధానం 1:100గా చేయాలని తెలిపారు. ఏపీపీఎస్సీ, ఏపీ డీఎస్సీ ఉద్యోగ వయోపరిమితి 47కు పెంచి, మేనిఫెస్టోలో ఇచ్చిన 20 లక్షలు ఉద్యోగాలకు వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇవ్వాలని అన్నారు. గెలిచిన కుటమి పెద్దలందరికీ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.