నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠాను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లోనే నకిలీ మద్యం తయారుచేస్తూ ప్రభుత్వ షాప్ లకు అమ్ముతుండగా దొడ్డి జోగేశ్వర రావు సన్ ఆఫ్ రామకృష్ణ ను ఎక్సైస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియచేశారు. వారినుంచి 239 మద్యం సీసాలను సీస్ చేసినట్లు ఇంచార్జ్ సూపరింటెండెంట్ యడ్ల శ్రీలత చెప్పారు.
నకిలీ మద్యం తయారి ముఠా అరెస్టు…

