పారిశుద్ధ్య కార్మికులు సమ్మె, అంగన్వాడీ వర్కర్స్ సమ్మె, సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల నిరశన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ప్రజా ఉద్యమాలతో అట్టుడికిపోతున్న ప్రభుత్వం, పారిశుద్ధ్య కార్మికులు సమ్మెతో స్వచ్చతే సర్వేక్షన్కు చెల్లుచీటీ అవుతోంది. ఫలితంగా దుర్గంధంగా నగరాలు, పట్టణాలు మారుతున్నాయి.
దుర్గంధంగా మారిన నగరాలు, పట్టణాలు…

