రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్, పెద్దాపురం వైఎస్‌ఆర్‌సీ పార్టీ ఇంఛార్జి దవులూరి దొరబాబు ఇంటి వద్ద సీ.ఐ.టీ.యూ. జిందాబాద్ అని అంగన్‌వాడీ వర్కర్లు నిరసన వ్యక్తంచేసారు. సమస్యలను చేప్పడానికి వచ్చిన తమను వెనక్కి పంపడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేసారు.
దవులూరి ఇంటి దగ్గర అంగన్ వాడీల నిరసన…
