Exclusive

దళిత, గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి… -డి.వి.ఎమ్.సి సభ్యులు రాజు-

OIP (3)

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమావేశం కర్నూల్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. దళిత, గిరిజన ప్రజల సమస్యలను పరిష్కరించాలి డి.వి.ఎమ్.సి సభ్యులు ఎరుకల రాజు కలెక్టర్ కు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎరుకల రాజు మాట్లాడుతూ… క్రిష్ణగిరి మండలం, ఎరుకలచెరువు గ్రామంలో దళితులు తరతరాలుగా వాడుకుంటున్న రచ్చకట్టను కులవివక్షతో కూల్చి, ఆక్రమించుకున్నారని తెలిపారు.

ఆ స్థలంలో ఇల్లు నిర్మాణానికి పునాది తవ్విన వ్యక్తులపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటుంంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దళిత, గిరిజనులపై జరుగుతున్న మానభంగాలు, హత్యాచారాలను అరికట్టెందుకు తగు చర్యలు తీసుకోవాలని అలాగే వారి సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.