Viral

దర్శకుడు క్రిష్ డ్రగ్స్ టెస్ట్ నెగెటివ్…

WhatsApp Image 2024-03-04 at 7.15.34 AM (1)

ఇటీవల రాడిసన్ హోటల్‌కు డ్రగ్స్ కేసులో అరిస్ట్ అయిన ప్రముఖ దర్శకు క్రిష్‌కు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైన ఆయన తన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ఇచ్చారు. వాటిని పోలీసులుల్యాబ్ కి పంపించి టెస్ట్ లు చేయించగా యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేలింది. బ్లడ్ శాంపిల్ టెస్టు రావాల్సి ఉంది. అయితే రెండు భిన్నంగా వచ్చిన సందర్భాలు తక్కువని చెబుతున్నారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని తన స్నేహితుడు రఘుచరణ్‌ ను కలిసేందుకు మాత్రమే రాడిసన్ హోటల్‌కు వెళ్లి అరగంట మాత్రమే ఉన్నానని క్రిష్ చెబుతున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.