రా… కదలిరా… తెలుగుదేశం పిలుస్తోంది అనే నినాదంతో తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందిన దివంగత ముఖ్యమంత్రి, తెలుగు సినీనట చక్రవర్తి ఎన్.టి.ఆర్. పిలుపుతో జనవరి 10న కాకినాడ జిల్లా తునిలో జరపతలపెట్టిన టీడీపీ – జనసేన సంయుక్త కార్యక్రమానికి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.
తెలుగుదేశం పిలుస్తోంది… కదలి రా…
