Political

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి ఉన్నత పథవి…!!!

WhatsApp Image 2024-02-02 at 9.14.30 AM

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలం కె. పెదపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి శ్రీనివాసరావు తన సమయ స్పూర్తితో, సమన్వయాలతో పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అందుకుగాను ఆయన్ని ఆ పార్టీ ఎ.స్సీ. సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి గా ఉన్నతి పథవినిస్తూ నియమకాన్ని జారీ చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్డీ సభ్యుడు నేదునూరి వీర్రాజు, పలువురు కార్యకర్తలు ఆయన స్వగృహములో కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.