Crime

తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం…

WhatsApp Image 2024-01-13 at 7.01.28 PM

మహా రాష్ట్రలో బోయిసర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్త చావునుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్థానిక పాల్హర్ ప్రాంతంలో వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ వెన్నక్కి వెళ్లేందుకు యూ-టర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో అదే రహదారిపై ఒక టెంపో వేగంగా వచ్చి ఆ ఆటోని గట్టిగా ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో ఆ వేను బోల్తాపడి అందులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. కాని ఆ ఆటో డ్రైవర్ ఢీ కొట్టే సమయంలో బయటకి దూకడంతో ఎటవంటీ ప్రమాదంలేకుండా బయట పడ్డాడు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.