Political

తునిలో టీ.డీ.పీ. ని గేలిపించుకుందం… -ఇంచార్జ్ యనమల దివ్య-

WhatsApp Image 2024-01-19 at 12.10.19 PM

కాకినాడ జిల్లాలోని తుని మండలంలో జిల్లేడుపాడు గ్రామంలో ఇంటికి మన దివ్య కార్యాక్రమాన్ని తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర కార్య నిర్వాహన కార్యదర్శి యనమల కృష్ణుడు ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రం అభి వృద్ది చెందాలన్నా, అప్పుల ఊబి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు.

దానికి మనమందరం కృషి చేయాలన్నారు. తదనంతరం అందరితో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్తి టీ.డీ.పీ., జనసేన మినీ మేని ఫేస్టో లోని పథకాలను వివరిస్తూ… కర పత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. తుని నియోజకవర్గ ఇన్చార్జ్ యనమల దివ్య, రాష్ట్ర కార్య నిర్వాహన కార్యదర్శి యనమల కృష్ణుడు, టీ.డీ.పీ. కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.