Exclusive

తన పిల్లలను చంపి తాను చనిపోవాలనుకున్న తండ్రి… చివరికి ఏమయిందంటే…!!!

WhatsApp Image 2024-07-10 at 11.16.28 AM

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక అబ్దుల్లాపూర్ మేట్‌లోని ఓ తండ్రి తన ముగురు పిల్లలని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోడానికి ఇనాంగూడ చెరువులోకి తన కారును వేగంగా చెరువులోకి పోనిచ్చాడు. అదిచూసిన అక్కడ స్థానికులు వెంటనే స్పందించి ఒక తాడు సహాయంతో నీటిలోకి దూకి వారిని రక్షించి వడ్డుకు తీసుకొని వచ్చారు. ప్రమాదవశాత్తు దూసుకు వెళ్లారనుకొని నలుగురిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చమని అందులో ఒకరు తెలిపారు. ఈ ఘటనకు గల సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.