ఢిల్లీలోని రెండు యూనివర్సిటీ కాలేజీలకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి అవి బోగస్ అని తేలింది. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం… లేడీ శ్రీరామ్ కాలేజీ, శ్రీ వెంకటేశ్వర కాలేజీకి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు ఇవి బోగస్ అని తేల్చి చెప్పారు. ఆ కాల్స్ బోగస్ అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీలకు బాంబు బెదిరింపులు…

