Exclusive

డా. చెల్లు రమేష్ కుమర్ కు పి.హెచ్.డి. డాక్టరేట్ ప్రధానం…

WhatsApp Image 2023-12-04 at 1.26.18 PM

కాకినాడ లో మహిళా పోలిటెక్నిక్ కళాశాల కెమస్త్రీ లెక్చరర్ చెల్లు రమేష్ కుమర్ కు ప్రాఫెసర్ డా. ఎమ్. శ్రీధర్, చీఫ్ సైంటిస్ట్ పి.హెచ్.డి. డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… CSIR-ICT విభాగం నందు నావర్ అప్లికేషన్ ఆఫ్ బీటా-ఆక్సీడ్ దయో ఎస్టర్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సల్ఫర్ హేటరో సైకిల్స్-థాయా జయా జోలిడిన్స్ అండ్ థాయా జోలిడిన్ 4-ఓన్స్ అనే సిద్ధాంతపు వ్యాసం ను CSIR-IICT వారి పర్యవేక్షణలో సమర్పించినట్లు తెలిపారు. అందుకుగాను పి.హెచ్.డి. డాక్టరెట్ ఆవార్డు ను ప్రధానం చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఆయన కాకినాడ నందు మహిళా సాంకేతిక కళాశాల నందు కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తునట్లు చెప్పారు. వీరి స్వస్థలం డా.బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా-నరేంద్రపురం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల నందు విద్యాభ్యాసం మెదలు పెట్టి అతి చిన్న వయస్సు 28 సం॥లకు డాక్టరేటును పొంది చక్కని ప్రతిభను కనుపరిచి నందుకు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.