కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాల ఫోటీ ప్రదర్శనను కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. జనవరి 19న జరగబోవు 125 అడుగుల విగ్రహావిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రమాలిక

