అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన మొదటిగా ప్రతిస్పందించారు. తన స్నేహితుడి పై దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాజకీయాల్లో మరియు ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదన్నారు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ ఎక్స్‌లో రాశారు.
ట్రంప్‌పై జరిగిన దాడిపై మోడీ వ్యాఖ్యలు…

