Exclusive

టెల్ అవీవ్‌కు బయలుదేరే విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా…

air india

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరే విమానాలను తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఆగస్ట్ 8 వరకు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 08 వరకు మరియు సహా తక్షణమే అమలులోకి వచ్చేలా టెల్ అవీవ్‌కు బయలుదేరే తమ విమానాల షెడ్యూల్డ్ ఆపరేషన్‌ను నిలిపివేసామని ప్రకటనలో తెలిపిరు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.