టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టోలో 12 అంశాలు చేర్చినట్లు ఆ పార్టీ అధినేతిలు యనమల రామకృష్ణుడు, ముత్తా శశిధర్ తెలిపారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం మంగలగిరి లో టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా యనమల రామకృష్ణుడు, ముత్తా శశిధర్ విచ్చాశారు. ఈ సందర్భంగా రామకృష్ణుడు మాట్లాడుతూ… గతంలో టీడీపీ తరుపున ఇచ్చిన మేనిఫెస్టో లో 6 అంశాలు ఉండేవని, జనసేన కొత్తగా మరో 6 అంశాలను చేర్చిందని ఆయన తెలిపారు.
టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టోలో 12 అంశాలు చేర్పు… -యనమల రామకృష్ణుడు, ముత్తా శశిధర్-

