తెలుగు దేశం పార్టీ లో కొత్తగా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేరారు. టీ.డీ.పీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్ని బాబురావు, కార్యకర్తలు టీ.డీ.పీ పార్టీలోకు చేరారు. జ్యోతుల నెహ్రూ వారికి తెలుగుదేశం కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్బంగా బాబురావు మాట్లాడుతూ… వై.సీ.పీ. పార్టీ అన్ని వర్గాల వారిని మోసంచేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, వై.సీ.పీ. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్ని బాబురావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టిడిపిలో చేరిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి…

