Exclusive

జూన్ 20, 21 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ…

mdi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 20, 21 వ తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. జూన్ 20న సాయంత్రం 6 గంటలకు, శ్రీనగర్‌లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగే ఎంపవరింగ్ యూత్ ట్రాన్స్‌ఫార్మింగ్ జమ్ము కశ్మీర్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.

జమ్మూ కాశ్మీర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. వ్యవసాయం, అనుబంధ రంగాల ప్రాజెక్ట్ లో పోటీతత్వ అభివృద్ధిని కూడా ఆయన ప్రారంభించనున్నారు. జూన్ 21న ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని ఎస్.కే.ఐ.సీ.సీ. లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.