ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి. కమిషన్ ఛైర్మన్ డా. డి.వి.జి. శంకర రావు బుధవారం జిల్లా పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే.ఎస్. జ్యోతి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం స్థానిక జే.ఎన్. రోడ్ లోని గాయత్రి నగర్ లోని ప్రవేటు విడిది గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ను జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే. ఎస్ జ్యోతి, గిరిజన సంక్షేమ కార్యాలయానికి చెందిన సి.హెచ్. శ్రీనివాస్, ఎస్ ఎస్ లక్ష్మీ కాంతి, కే. శంభుడు, లక్ష్మణ్ , సూర్యం, త్రివేణీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పర్యటన నిర్వహించిన ఎస్.టి. కమిషన్ ఛైర్మన్…

