Political

జనసేన లోకి మాజీ మంత్రి కొణతాల…

WhatsApp Image 2024-01-21 at 5.56.02 PM

ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా పేరున్న కొణతాల రామకృష్ణ జనసేన తరపున అనకాపల్లి నుంచి ఎం.పీ. గా పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. అనకాపల్లి లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆహ్వానించారు. ఆయన్ని జనసేన అభిమానులు గజమాల వేసి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అనకాపల్లి జనసేన పార్టీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీ.సీ. సామాజికవర్గానికి చెందిన ఆయన 2004 నుంచి 2009 వరకు వై.ఎస్. కేబినెట్లో మంత్రిగా పని చేశారు. అంతకముదు 1989 నుంచి 1996 వరకు అనకాపల్లి ఎం.పీ. గా పని విశేష సేవలు అందిచారన్నారు. అయితే కొణతాల గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.