Political

జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వంలో సంక్షేమ పథకాలాగవు…

WhatsApp Image 2024-02-08 at 9.36.07 AM

జనసేన-టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ముఖ్యమంత్రి జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యన్ అన్నారు. తన వ్యక్తిగత సంపాదననే ప్రజలు కష్టాల్లో ఉంటే పంచే మనస్తత్వం ఉన్నవాడినని ప్రజలు కట్టిన పన్నులు, ప్రజాధనం ఇంకెంత ఉదారంగా అందిస్తామో ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని పథకాలు కచ్చితంగా కొనసాగుతాయన్నారు. ఒక్క పథకం కూడా ఆగదన్నారు. జగన్ ఏ రోజూ తన జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా తీయడన్నారు. అవసరమయితే పది రూపాయలు అధికంగా అందిస్తాం తప్ప, ఇప్పుడున్న ఏ పథకాన్ని నిలిపేది లేదని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.