Political

జనసేనలో చేరనున్న నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత…!!!

pawankalyan.k_67262456_131056474817124_6719820703455605880_n

నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత మల్లాడి రాజేంద్ర ప్రసాద్ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ యొక్క ఆశయాలు, అలాగే మత్స్యకారులకు అతను ఇస్తున్న భరోసా నచ్చి జనసేన పార్టీలోకి తన వర్గీయులతో భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేరడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు ర్యాలీగా భీమవరానికి బయలుదేరుతున్నామని వెళ్లడించారు. కావున కాకినాడలోని జగన్నాథపురం ఎం.ఎస్.ఎన్. చారిటీస్ మొదటి వీధి రామాలయం పక్కన మల్లాడి రాజేంద్రప్రసాద్ కార్యాలయానికి మీడియా మిత్రులు ఉదయం 11 గంటలకు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా మిత్రులను కోరి ప్రార్థిస్తున్నానన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.