Political

జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు…

WhatsApp Image 2024-03-04 at 7.42.20 AM (1)

జనసేనలోకి వై.సీ.పీ. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేరుతున్నారని నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించారు. ఇందులో భగంగానే జనసేన అధినేత సవన్ కళ్యన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాయలసీమలో ఉన్న ఒకే ఒక్క బలిజ ఎమ్మెల్యే అయిన తనకు జగన్ టిక్కెట్ నిరాకరించి ఎర్రచందనం స్మగ్లర్‌గా షీట్ ఉన్న విజయానందరెడ్డి అనే సొంత వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారని వాపోయారు. తనకు రాజ్యసభ ఇస్తామని ప్రచారం చేసి చివరికి మరో రెడ్డి సామాజికవర్గ నేతకు ఇచ్చారన్నారు. త్వరలో జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆరణి శ్రీనివాసులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వియ్యంకుడు. ఉమ్మారెడ్డి కుటుంబంతోనే జగన్ టిక్కెట్ గేమ్స్ ఆడుతున్నారు. దీంతో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.