జనసేన పార్టీకి ప్రాజాధారన పెరిగి బారీగా జనాలు చేరుతున్నారు. ఇదే తోవలో డార్టర్ బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంతో వెచేరు గ్రామంలో ఆ పార్టీ నాయకులు వార అబ్బులు ఆధ్వర్యంలో 50 మంది పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి ఆ నియోజక వర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆ కార్యాక్రమానికి జనసేన నాయకులు వార అబ్బులు, వెలిచేరు వాసులు, బండారు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
జనసేనలోకి బారి చేరిక…

