ఈనెల 26న వంగవీటి మోహన్ రంగా జన్మదినవేడుకల సందర్భంగా కాకినాడ అచ్చంపేట సెంటర్లో నిర్వహించ తలపెట్టిన రంగానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రంగానాడు రాష్ట్ర నాయకులు మంచాల సాయి సుధాకర్ నాయుడు వెల్లడించారు. స్థానిక జయ రెసిడెన్సి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాటిత పీడిత వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రంగా అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చే విధంగా రూపొందించిన కార్యక్రమం రంగానాడనీ కార్యక్రమానికి సుమారు లక్ష మందికి పైగా అభిమానులు పాల్గొనే విధంగా కార్యా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు.
జనవరిలో రంగానాడనీ కార్యక్రమం వాయిదా…

