Viral

జగనన్న విద్యా దీవెన కార్యాక్రమంలో జగన్ కీలక వ్యాక్యలు…

jj

భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసి విద్యా దీవెన పథకం కింద రూ. 584 కోట్లు రిలీస్ చేసారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… జులై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి మొత్తం 8,09,039 మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఈ మొత్తాన్ని విడుదల చేశామన్నారు.

విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ. 4,275 కోట్లు రీయింబర్స్ చేయడం జరిగిందని అన్నారు. దాదాపు 27.61 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం జరిగిందని ఆయన వాళ్లడించారు. ఈ పథకాల కింద ప్రభుత్వం రూ.18,576 కోట్లు వెచ్చించిందన్నారు. గత టీ.డీ.పీ. హయాంలో పెండింగ్‌లో ఉన్న రూ.1,777 కోట్ల బకాయిలను కూడా మాఫీ చేశామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.