Crime

చెన్నైలో మహిళా టెక్కీని సజీవ దహనం చేశాడు…

AA1m0nbh

చెన్నైలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్‌ని చెన్నై శివార్లలో హత్యచేసారు. నందిని అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్ననాటి స్నేహితురాలు, ట్రాన్స్ పర్సన్ గొలుసులతో బంధించి, నరికి, సజీవ దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలును గొలుసులు కట్టి, మణికట్టు, కాళ్లు, మెడపై ఆమె స్నేహితురాలు వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి బ్లేడ్‌తో కోసి శనివారం అర్థరాత్రి నిప్పంటించాడని పోలీసులు విచారణలో తెలిపారు.

నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.పోలిసు వివరల ప్రకారం… నందిని తనకు దూరమై ఇతరులతో సన్నిహితంగా మెలగడం పట్ల వెట్రిమారన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బర్త్ డే సర్ ప్రైజ్ ఇస్తానన్న నెపంతో నందినిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.