Viral

చిరుతను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం…???

WhatsApp Image 2024-02-06 at 1.08.54 PM

శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండ గ్రామం 44వ జాతీయ రహదారి ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద గుర్తుతెలియని వాహనం చిరుత పులిని వేగంగా ఢీకొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. దానితో పులికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటు వెళ్తున్న వాహనదారులు చూసి చిరుత ప్రాణాలతో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు 6:30 గంటలకు చేరుకుని గాయాలతో లేవలేని స్థితిలో ఉన్న చిరుతను ఆటోలో చికిత్స నిమిత్తం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. 

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.