మిచౌంగ్ తుఫాన్ కారణంగా పోతులురు పరిసర ప్రాంతాలన్ని నీట మునిగాయి. మోకాలిలోతు నీటితో మునిగిన శరభవరం ఆర్ అండ్ బి రోడ్డును పరిష్కారించాలని గ్రామీణులు కోరుతున్నారు. తుఫాన్ ప్రభావంతో పరిశర గ్రామాల్లో పంట పోలాలు నీటిమునిగాయి.
చింతలూరు చెరువువైంది… పోతులూరు సెలయేరైంది…

