ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెద్దాపురం నియోజకవర్గ నాయకులు గుణ్ణం చంద్రమౌళికి తెలుగు దేశం పార్టీ రాఊ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఇందుకు సంభందించి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు బుధవారం ఆదేశాలను జారీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తన సేవలను గుర్తించి ఈ పదవిని ఇచ్చినందుకు ఆనందనియమని తెలిపారు. టీ.డీ.పీ. బలోపేతం అయ్యేందుకు, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు విజయవంతానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా తెలియజేసారు.
చంద్రమౌళి కి టీ.డీ.పీ. లో ఉన్నత పదవి…

