తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. చదవు అర్థం కావటం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య విద్యార్థి చేసుకున్నాడు. నిజామాబాద్ నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సూర్య తేజ అనే విద్యార్థి ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. అయితే చదివించేందుకు తల్లితండ్రులు ఎం.సెట్. కోచింగ్ లో చేర్చారు. కాని తల్లిదండ్రుల ఎదుట తనకు ఎం.సెట్. కోచింగ్ అర్థం కావటం లేదని మొరపెట్టుకున్నాడు. దాంతో వారు నీకు నచ్చింది చదువు అంటూ నచ్చజెప్పారు. మనస్తాపానికి గురయ్యి ఇంటి నుంచి బయటకు వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి… కారణమిదే…
