Exclusive

గొల్లప్రోలు భోగి వేడుకల్లో జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల…

WhatsApp Image 2024-01-15 at 10.09.25 AM

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్రి గ్రామంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక గ్రామంలో జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులు పోటీలు, భోగి మంటలు, అందరిని అలరించాయి.

ఈ సందర్బంగా ఉదయ్ మాట్లాడుతూ… అందరు కుటుంబాల్లతో సంతోషంగా గడపాలని అన్నారు. వచ్చేఎన్నికల్లో జనసేన, టీ.డీ.పీ. కలిసి అధికారంలో వచ్చే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. ఈ పోటీల్లో విజేటలకు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందచేసారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.