Political

గుంతల రోడ్డులో వరినాట్లు వేసి నిరశన…

IMG-20231122-WA0040(1)

పీ. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది కార్యక్రమంలో నిరశన తెలియజేశారు. మండల తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయకర్త మద్దా చంటిబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్ ఈ నిరశన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్తేశ్వరం నుండి కే జగన్నాధపురం వరకూ, అయినవిల్లి నుండి మడుపల్లి వరకూ ఆర్ అండ్ బి రోడ్డులోని గుంతలను పూడ్చి రహదారిని నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.