కాంగ్రెస్, సీ.పీ.ఐ., సీ..పీ.ఎం. ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు కుదిరినట్టు వై.ఎస్. షర్మిల అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన అనంతపూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యమని తెలిపారు. రామ భక్తులమని చెప్పుకునే బీ.జే.పీ. నేతలు ఏ.పీ. కి పుణ్య క్షేత్రం తిరుపతి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను తుంగలో తొక్కారని వై.ఎస్. షర్మిలా రెడ్డి అన్నారు.
ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలకు ఆహ్వానం… -వై.ఎస్. షర్మిల-

