Education / Career

క్రీడాకారులకు అభినందనలు తెలిపిన జే.సీ. తేజ్ భరత్….!!!

WhatsApp Image 2024-02-09 at 10.09.53 AM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీ.ఎం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతీష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఆటల పోటీలలో తూర్పు గోదావరి జిల్లాలో 114 మంది ఆటగాళ్లు విజేతలుగా నిలిచారని జే.సీ. తేజ్ భరత్ వెళ్లడించారు. ఇప్పుడు విశాఖపటణంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పోల్గొనేందుకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. వీరందరూ గురువారం బస్సులో విశాఖపట్నం వెళ్లారని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కార్యక్రమంలో పాల్గొని అక్కడ క్రీడల్లో విజయం సాదించి జిల్లా పేరు నిలపాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం వారికి వీడ్కోలు పలికారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM
Education / Career

ఆదిత్య కు అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ
sch
Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన