కోలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ బోండా మణి(60) అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందాడు. అతని మరణ వార్త సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. అనారోగ్యాంతో ఆసుపత్రిలో చేరిన ఆనయ మూత్రపిండాలు పాడయ్యాయని వైద్యులు చెప్పడంతో చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన జబ్బు పెరగడంతో మరణించారు.
కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ మృతి…

