News Crime

కేరళలో వరుస బాంబు పేలుళ్లు

కేరళ కాలామస్సేరిలో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినగా 36 మంది తీవ్రగాయాలపాలయ్యారు. కొచ్చిలోని ఓ క్రిష్టియన్‌ కన్వెన్షన్‌ హాల్లో మూడు వరుస పేలుళ్లు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆదివారం చివరి రోజు కాగా ఈ ఘటనతో కేరళ అట్టుడికింది. అయితే ఈ సంఘటనపై ఎన్‌ఐఎ విచారణ చేపట్టింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనేది స్పష్టం కావాల్సి ఉంది.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.