ఢిల్లీ సీ.ఎం. కేజ్రీవాల్ ఆయన సొంత పనుల వల్లే అరెస్టు చేశారని సామాజిక కార్యకర్త అన్నా హజారే శుక్రవారం అన్నారు. తనతో కలిసి పనిచేస్తూ మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం పాలసీని తీసుకురావడం తనకు బాధ కలిగించిందని అన్నారు. నాతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ పాలసీలు చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. అతని చేష్టల వల్లే ఆయన అరెస్టు జరిగిందన్నారు.
కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు…
