Political

కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా జలంధర్‌లో నిరసన…

kejriwal

ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీ.బీ.ఐ. అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు శనివారం జలంధర్‌లో నిరసన చేపట్టారు. ఈ.డీ., సీ.బీ.ఐ. లను దుర్వినియోగం చేస్తూ కేజ్రీవాల్‌ను ట్రాప్ చేసేందుకు బీ.జే.పీ. ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ… కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీ.జే.పీ. నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఆప్ నేతలు ప్రదర్శన నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డజన్ల కొద్దీ ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎం.పీ. లు, పార్టీ కార్యాలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. జలంధర్ వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ కూడా నిరసనలో పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.